ఘట్కేసర్ మున్సిపాలిటీలో కమర్షియల్ ఆస్తి పన్ను పెంపు

ఘట్కేసర్ (నమస్తే హైదరాబాద్)

మేడ్చల్ జిల్లా, ఘట్కేసర్ మున్సిపల్ చైర్ పర్సన్ ముల్లి పావని జంగయ్య ఘట్కేసర్ మున్సిపాలిటీలో ఇంటి పన్ను మరియు కమర్షియల్ ఆస్తి పన్ను ఒకే మాదిరిగా ఉన్నాయి, కావున పురపాలక అభివృద్ధి కొరకై కమర్షియల్ ఆస్తులపై మాత్రమే టాక్స్ పెంచుటకు కౌన్సిల్ సమావేశం నందు ప్రతిపాదన పెట్టడం జరిగినది. ఇట్టి ప్రతిపాదనపై భిన్నభిప్రాయాలు వెలుపడుతున్న, మున్సిపాలిటీ అభివృద్ధి కొరకై అందరూ సహకరించాలని కోరారు. ప్రజలు గమనించగలరు ఇంటి పన్నును మార్చడం లేదు, కమర్షియల్ పన్నును మాత్రమే పెంచడం జరుగుతుంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles