(నమస్తే హైదరాబాద్) దేవరుప్పుల మండలంలోని సీతారాంపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచ్ రెడ్డి రాజుల రమేష్ పుట్టినరోజు వేడుకలు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నల్ల శ్రీరాములు ఆధ్వర్యంలో ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రెడ్డి రాజ రమేష్ కు శాలువా కప్పి కేకు కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలోని. మండల కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు కాడబోయిన గణేష్, మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఇనుముల నాగరాజు, గ్రామ పార్టీ అధ్యక్షుడు ఉప్పుల ఉప్పులయ్య ,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాండు కృష్ణ యాదవ్, గుగులోతు రాజేందర్ నాయక్, దావేర అనిల్ కుమార్, తోటకూరి వెంకన్న, జక్కుల గంగరాజు, పులి పంపుల భాస్కర్, వడపల్లి రవీందర్, బోనగిరి యాక స్వామి, లోడంగి అశోక్, భూక్య రవీందర్, నిమ్మలగణేష్, ఆలకుంట్ల ప్రవీణ్, రెడ్డి రాజుల వినయ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ,కార్యకర్తలు, తదితరులు ,పాల్గొన్నారు