గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ప్రాక్టీస్‌ బిట్స్‌

1. క్రింది భారత సంస్థలను, అవి ఉన్న ప్రదేశాలను గుర్తించండి.
1. స్పేస్‌ అటామిక్‌ సెంటర్‌ a. త్రివేండ్రం
2. శాటిలైట్‌ ట్రాకింగ్‌ & రేడియేషన్‌ సిస్టమ్‌ b. కడళూరు
3. విక్రం సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌ c. అహ్మదాబాద్‌
A) 1-a, 2-b, 3-c
B) 1-c, 2-b, 3-a
C) 1-b, 2-c, 3-a
D) 1-b, 2-a, 3-c

2. జతపరచండి .
1. కీటకాల అధ్యయనం a. ఆంజియాలజి
2. రక్తనాళాల అధ్యయనం b. జెరంటాలజి
3. వృద్ధాప్య అధ్యయనం c. నిడాలజీ
4. పక్షి గూళ్ల అధ్యయనం d. ఎంటమాలజి

A) 1-d, 2-b, 3-a, 4-c
B) 1-d, 2-c, 3-b, 4-a
C) 1-d, 2-a, 3-b, 4-c
D) 1-b, 2-c, 3-d, 4-a

3. జతపరచండి.
1. నీడలో పెరిగే మొక్కలు a. క్రయోఫైట్స్‌
2. మంచులో పెరిగే మొక్కలు b. ఆక్సాలోఫైట్స్‌
3. ఆమ్ల నెలలో పెరిగే మొక్కలు c. లిథోఫైట్స్‌
4. రాళ్లపై పెరిగే మొక్కలు d. సియోఫైట్స్‌

A) 1-d, 2-a, 3-b, 4-c
B) 1-a, 2-d, 3-b, 4-c
C) 1-c, 2-a. 3-b, 4-d
D) 1-a, 2-b, 3-c, 4-d

4. జతపరచండి.
1. గాంధీజీ a) హిందుస్థాన్‌ టైమ్స్‌
2. ఫణిక్కర్‌ b) కామన్‌ వీల్‌
3. మోతీలాల్‌ నెహ్రూ c) నవజీవన్‌
4. అనీబీసెంట్‌ d) ఇండిపెండెంట్‌

A) 1-b, 2-d, 3-a, 4-c
B) 1-c, 2-d, 3-a, 4-b
C) 1-c, 2-d, 3-b, 4-a
D) 1-c, 2-a, 3-d, 4-b

5. జతపర్చుము.
1. బానిసత్వం రద్దు a) 1562
2. తీర్థయాత్రలపై పన్ను రద్దు b) 1563
3. జిజియా రద్దు c) 1564
4. హల్దీఘాట్‌ యుద్ధం d) 1576
5. బులంద్‌ర్వాజ నిర్మాణం e) 1579

A) 1-a, 2-b, 3-c, 4-d, 5-e
B) 1-e, 2-d, 3-c, 4-b, 5-a
C) 1-b, 2-c, 3-d, 4-a, 5-e
D) 1-b, 2-d, 3-a, 4-e, 5-c

6. జతపరచండి.
1. ప్రతాపరుద్ర యశోభూషణం
a. గోన బుద్ధారెడ్డి
2. నృత్య రత్నావళి b. కేతన
3. దశకుమార చరిత్ర c. విద్యానాథుడు
4. రంగనాథ రామాయణం
d. జాయపసేనాని

A) 1-c, 2-d, 3-b, 4-a
B) 1-a, 2-b, 3-c, 4-d
C) 1-c, 2-b, 3-a, 4-d
D) 1-b, 2-d, 3-c, 4-a

7. తెలంగాణ సాయుధ పోరాటంలో దొడ్డి కొమురయ్య మరణించిన రోజు ?
A) 27-July -1946
B) 4-July -1946
C) 4-June -1946
D) 27-June -1946

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles