మేడ్చల్ జిల్లా.. పోచారం మున్సిపల్ పరిధి ఇన్ఫోసిస్ పక్కన ఎక్కడ చూసినా భారీగా అక్రమ నిర్మాణాలు. నిబంధనలకు విరుద్ధంగా భారీగా ఆరు ఏడు అంతస్తుల బహుళ నిర్మాణాలు. పెద్ద మొత్తంలో ముడుపులు ముట్టడంతో అటువైపు కన్నెత్తి చూడని అధికారులు. సామాన్యులపై ఉక్కుపాదం బడా బాబులకు వత్తాసు పలుకుతున్న అధికారులు. సొంత లాభం కోసం మున్సిపల్ ఆదాయానికి గండి కొడుతున్న అధికారులు. ఇకనైనా అధికారులు అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు..