నమస్తే హైదరాబాద్ (హనుమకొండ): కాజిపేట్ మండలం టేకులగూడెం ఫామ్ హౌస్ లో తెలంగాణ ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి సుజాత గార్లకు సందెల విజయ్ కుమార్ మరియు కాంగ్రెస్ నాయకులు శాలువా కప్పి పూలగుచ్చం అందజేసి కేక్ కట్ చేపించి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో 47వ డివిజన్ కాంటెస్టెడ్ కార్పొరేటర్ సందెల విజయ్ కుమార్ తోపాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గంగుల రాజిరెడ్డి సత్యవరం మధుకర్ వేలేరు మాజీ ఉపసర్పంచ్ సద్దాం హుస్సేన్ కొండ్ర శంకర్ విక్రాంత్ వంశీ,సురేందర్ మాచర్ల శేఖర్ అఖిల్, రంజిత్ తదితరులు పాల్గొన్నారు.